తాజాగా 'అఖండ' టీం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు బోయపతి శ్రీను...వికారాబాద్ అటవీప్రాంతంలో బాలకృష్ణ, శ్రీకాంత్ లపై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.