ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.