పవన్ కళ్యాణ్ ఆశించినంతగా రాజకీయాల్లో దూసుకుపోలేకున్నాడని కొంత మంది అభిప్రాయం. అయితే రాజకీయాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి, తాజాగా ఒక సినిమాతో మన ముందుకొచ్చాడు పవర్ స్టార్. ఎన్నో ఆశలను పెట్టుకున్న అభిమానులకు మంచి విందు భోజనం పెట్టాడని చెప్పొచ్చు.