2020 సంవత్సరం నుండి ఇప్పటి వరకు సినీ పరిశ్రమకు కలిసి రాలేదని చెప్పాలి. గత సంవత్సరమంతా కరోనా కారణంగా సినీ పరిశ్రమ ధారుణంగా దెబ్బతింది. అంతే కాకుండా సినీ రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు మరణించారు. సినీ పరిశ్రమకు సంబంధించి ఈ సంవత్సరం అత్యధిక మరణాలు సంభవించడం జరిగింది.