తెలుగు సినీ పరిశ్రమలో స్వయం శక్తితో ఎంతోమంది మంచి స్థాయికి వచ్చిన వారున్నారు. అలాంటి వారిలో ఒకరే మన న్యాచురల్ స్టార్ నాని. తన సహజ నటనతో పాత్ర ఏదైనా 100 శాతం అందరినీ ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. మొదటి నుండి ఇతను ఎంచుకున్న ప్రతీ చిత్రంలో తన నటనే ఒక మైలు రాయిగా నిలిచింది.