తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి తరానికి మెచ్చిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. తాను ఒక సినిమాను ఒప్పుకుని చేస్తున్నాడంటే ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా.. అందుకే ఇతనితో సినిమా చేయాలనీ ఎంతోమంది నిర్మాతలు పోటీ పడుతుంటారు. కానీ రాజమౌళికి ఒక అలవాటు ఉంది. సినిమాను ఒక పట్టాన పూర్తి చేయడు.