తన స్టామినా రజినీకాంత్ రేంజ్ అని బాలయ్య ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా 'అఖండ టీజర్ 30 మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకుని మొత్తమ్మీద బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న టీజర్ గా నిలిచింది. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. దక్షిణాదిలో మన సీనియర్ స్టార్ హీరోస్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన టీజర్ రజినీ పేరిట ఉంది.ఆ తర్వాత 30 మిలియన్ మార్క్ రేస్ లో ఒక్క బాలయ్య సినిమా టీజర్ మాత్రమే ఉండటం విశేషం...