కరోనా వేడి గాలులు ఎక్కువగా తాకింది సినీ పరిశ్రమనే. పోయిన సారి లాక్ డౌన్ సమయంలో ఎక్కడ షూటింగ్ లు అక్కడ ఆగిపోవడంతో రోజు వారి సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన విషయం అందరికి తెలిసిందే. సరైన సమయంలో సినిమాలు రిలీజ్ కాకపోవడం వల్ల... ఆ ప్రభావం సినీ దిగ్గజాలపై, నిర్మాతలపై భారీగా పడింది.