లోకనాయకుడు కమల హాసన్ ద్విపాత్రాభినయం చేసిన భారతీయుడు సినిమా అప్పట్లో సంచలనం. అవినీతిపై శంకర్ సంధించిన బాణమే ఈ భారతీయుడు. ఈ సినిమా గురించి ఇప్పటికీ మనము చెపుకుంటున్నామంటే అదంతా దర్శకుడి పని తీరు కమల హాసన్ నటనే కారణం.