ప్రతి ఒక్కరూ మీ మా బాగుకోసం కలిసి కట్టుగా ఉండాల్సిన సమయమిదే. ఎవరికి వారే ఆంక్షలు పెట్టుకుని కరోనాను తరిమి కొట్టాలి. ఈ విషయం ఎవరో మనకు చెప్పనవసరం లేదు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ఈ విషయం మనకు అర్ధమవుతుంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా ఆంక్షలకు అమలులో ఉన్న విషయం విదితమే.