సెకండ్‌వేవ్ కారణంగా మరోసారి థియేటర్లు మూత పడటంతో చాలా సినిమాలు విడుదల తేదీని ఖరారు చేసుకుని కూడా చివరి నిమిషంలో వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. కరోనా కారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీ దాదాపు రూ.1200 కోట్ల వరకు నష్టం వచ్చిందని సీనియర్ నిర్మాతలు చెబుతున్న మాట..