బోయపాటి శ్రీను మరియు నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి టాలీవుడ్ లో రికార్డులు సృష్టించడానికి సిద్ధం అవుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో బోయపాటి శ్రీను కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మాస్ సినిమాలను తనలాగా ఎవ్వరూ తెరకెక్కించలేరు.