బుల్లితెర వేదికపై ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ లలో ‘కార్తీకదీపం’ ముందుంది. ఈ ధారావాహిక ద్వారా వస్తున్న రేటింగ్ మా టీవీ కి మరింత ప్రఖ్యాతి పెంచిందని చెప్పాలి. "మాటీవీ" లో నంబర్ వన్ సీరియల్ గా కొనసాగుతున్న కార్తీకదీపం లో... అందరి పాత్రలు ఎంతో కీలకమైనవి.