సిని ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసుల పరంపర ఎప్పటి నుండో జరుగుతూ ఉంది. చిత్ర పరిశ్రమలో సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీఈజీ గానే దొరికినా... తమ సొంత ప్రతిభతోనే ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని నెగ్గుకొస్తున్నారు ఎంతో మంది స్టార్ కిడ్స్. మరి కొందరు వెనుదిరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు.