సినిమా ఇండస్ట్రీ అంటేనే అదొక రంగుల ప్రపంచం. ఒక్కసారి ఈ రంగంలోకి అడుగు పెట్టామంటే మనకు తెలియకుండానే ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోతాము. ఇలా కొంతమంది హీరో హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ ఉంటారు. ఇలా సహనటులుగా ఉన్న సమయంలోనే మాటా మాటా కలిసి, మనసు మనసు కలిసి ప్రేమలో పడతారు. కానీ కొందరి విషయంలో ఈ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంటుంది.