సినీ పరిశ్రమ రంగుల ప్రపంచంలో విహరించేందుకు అవకాశం పొందాలని ఎంతోమంది యువకులు సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొందరికి సినిమా అంటే పిచ్చి... తమ నటనా ప్రతిభను ప్రపంచానికి తెలియజెప్పే తామేంటో నిరూపించుకోవడానికి తహతహలాడుతుంటారు. స్టార్ కిడ్స్ కి అయితే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఈజీగానే లభిస్తుంది కానీ.. సామాన్యులకు మాత్రం కాస్త కష్టతరమైనది.