తమిళ నటి విజయలక్ష్మికి కష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. గతంలో ఈమె ఒకసారి నామ్ తమిలర్ కట్చి నేత నటుడు మరియు దర్శకుడు సీమాన్ తనను మోసం చేశారంటూ నానా హంగామా చేసిన విషయము తెలిసిందే. అంతే కాకుండా ఆత్మహత్యాయత్నం లాంటి పనులతో ఒక్కసారిగా ఈమె గురించి అందరికీ తెలిసింది. ఈమె రాజకీయాలలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.