దేశమంతా కరోనా వైరస్ విజృంభణ మాములుగా లేదు. కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. కరోనా నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. భారతదేశ ప్రముఖ డాక్టర్లు మరియు వైద్య శాస్త్రజ్ఞులు కరోనా కు సంబంధించిన సమాచారం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తూనే ఉన్నారు.