సినీ తారలంటే అప్పుడప్పుడు వింతగా మాట్లాడడం మామూలే. ప్రస్తుతం ఇలాంటి వింత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయింది తెలుగు నటి జ్యోతి. ఈమె తన సినీ జీవితంలో కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె నటించిన చిత్రాలలో హంగామా, ఎవడి గోల వాడిది, మహాత్మ, పెళ్లాం ఊరెళితే ఉన్నాయి.