కరోనా భారతదేశంలో విపరీతంగా ఉండడంతో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా పరిశ్రమలు వారి షూటింగులను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్ర లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో బాలీవుడ్ కి చెందిన పలువురు నటీనటులు కరోనా ప్రమాదం లేని ప్రాంతాలకు తరలి వెళ్లారు.