గతంలో కరోనా మొదటి దశకు మించిన ప్రభావాన్ని ఇప్పుడు సెకండ్ వేవ్ చూపిస్తోంది. ఈ దశలో ముఖ్యంగా వ్యాప్తి చాలా వేగంగా జరుగుతోంది. అంతే కాకుండా కరోనా మొదటి సమయంలో పిల్లలపైనా ఇది తక్కువ ప్రభావాన్ని చూపగా, ఇప్పుడు కేవలం 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఎక్కువగా వ్యాపిస్తోంది.