మలయాళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా ఈ వయసులోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్. నటనలో తన ప్రత్యేక శైలితో ఇండియాలోనే అన్ని చోట్ల అభిమానులను సంపాదించుకున్నాడు. ఈయన తాజా గా హీరోగా తెరకెక్కిన చిత్రం "మరక్కర్" - "లయన్ అఫ్ ది అరేబియన్ సీ" అనేది ఉపశీర్షిక.