ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురుగా హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది అలియా భట్. అయినప్పటికీ అతి చిన్న వయసులోనే నటిగా తానేంటో నిరూపించుకుంది. పెద్ద పెద్ద డైరెక్టర్లకు సైతం ఈమె డేట్ల కోసం తిరిగే పరిస్థితి. ఇప్పటి వరకు అలియా భట్ నటించిన సినిమాలు చాలా వరకు ది బెస్ట్ గా నిలిచాయి.