తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు వస్తుంటాయి. కొన్ని సినిమాలు కథ బాగుండడం వలన హిట్ అవుతాయి. మరి కొన్ని సినిమాలు సాంగ్స్ వలన హిట్ అవుతాయి. కానీ అతి తక్కువ సినిమాలు మాత్రమే హీరో హీరోయిన్ జోడీ బాగా కుదిరి, అది ప్రేక్షకులకు నచ్చి సూపర్ డూపర్ హిట్ లు అవుతుంటాయి.