సినీ పరిశ్రమలో ఎన్నో వండర్స్ చూస్తూనే ఉంటాం... అయితే ఇప్పుడు తెలుగు చలనచిత్ర సీమలో మరో అద్భుతమైన విషయం చోటు చేసుకొని అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే 14 ఏళ్ల బాలుడు తన టాలెంట్ ఏంటో నిరూపించుకొని ఏకంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు.