బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారిన హీరో ప్రభాస్.. ఆ తర్వాత చేస్తున్న సినిమాలు అన్నీ కూడా అదే స్థాయిలో ఉండేలా చూసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. ఇందులో ప్రభాస్ కు జంటగా పూజా హెగ్డే నటిస్తోంది.