తమిళ సినీ రంగం మళ్ళీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కొద్ది రోజుల క్రితమే ప్రముఖ హాస్య నటుడు వివేక్ మరణాన్ని మరిచిపోక ముందే ప్రముఖ డైరెక్టర్ మరియు సినిమాటోగ్రాఫర్ కే వి ఆనంద్ ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఈ కరోనా కాలంలో ఆయన మృతి చెందడంతో అభిమానులు అంతా కరోనా కారణం గానే మరణించాడేమో అని అనుకుంటున్నారు.