విభిన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతోనే కాదు తనదైన డిఫరెంట్ వ్యాఖ్యలతోనూ బాగా పాపులర్ అన్న విషయం తెలిసిందే. వాస్తవానికి సినిమాలకు మించిన పాపులారిటీ, వివాదాలతోనే ఆయనకి తెచ్చిపెట్టాయి. అందుకే చాలా మంది ఆయన్ని విమర్శల వర్మ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు.