సినీ ఇండస్ట్రీ... ఇదో రంగుల ప్రపంచం. ఈ నటనా రంగంలో కెమెరా ముందే కాదు కెమెరా వెనుక కూడా ఇన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయి. నటీనటులు తమ పాత్రలు పండించడానికి తమ ప్రాణం పెట్టి నటిస్తుంటారు. స్క్రీన్ పై భార్య భర్తలుగా నటించగా వారు ఆఫ్టర్ కెమెరా బాయ్ సిస్టర్ బాయ్ బ్రదర్ అని చెప్పుకునే సందర్భాలు ఉంటాయి.