హాలీవుడ్ సినిమా అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. సినీ పరిశ్రమలో హాలీవుడ్ దే టాప్ ప్లేస్. ఇక ఒక ఇండస్ట్రీలోని నటీనటులు మరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం ఒకప్పుడు ఇదో ప్రతిష్టాత్మక విషయం...అందులోనూ మన ఇండియన్ స్టార్స్ హాలీవుడ్ సినిమాల్లో కనిపించడం అసాధ్యం అన్నట్లుగా ఉండేది. కనీసం ఏ చిన్న పాత్రలలో కూడా మన ఇండియన్ యాక్టర్స్ కనిపించడం జరగలేదు.