మన దేశం ఇప్పుడు కష్ట కాలాన్ని అనుభవిస్తోంది. కరోనా తీవ్రతకు తట్టుకోలేక పురిటినొప్పులు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కలిసికట్టుగా ఉండి ఈ కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా కొద్ది నెలల పాటు కొనసాగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు వైద్య శాస్త్రజ్ఞులు చెప్పిన విషయము తెలిసిందే.