పవన్ కళ్యాణ్, రాణా కాంబినేషన్ తో తెరకెక్కుతున్న భారీ రీమేక్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్'. మలయాళంలో సూపర్ హిట్ ను అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న మన పవర్ స్టార్