గ్రహణం సినిమా తో డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఇంద్రగంటి మోహన్ కృష్ణ, తన తొలి చిత్రం తోనే మంచి గుర్తింపు పొంది నంది పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఈ సినిమా తరువాత అష్టా చమ్మా, అంతకు ముందు ఆ తర్వాత, సమ్మోహనం, జెంటిల్ మన్ , అమీ తుమి, వి వంటి చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్క్ ఏర్పాటు చేసుకున్నారు.