తెలుగు సినిమా దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు. నట భీముడు నందమూరి తారక రామారావు వీరి కాంబినేషన్ అప్పట్లో ఒక ప్రభంజనం. వీరిద్దరూ కాంబోలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.