మలయాళం సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్.. తెలుగులో రీమేక్ కాబోతున్న సంగతి విదితమే. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి రోజుకో న్యూస్ హాట్ టాపిక్ గా మారుతోంది.