ఉదయభాను ఈమె పేరు వింటేనే గుండెల్లో మ్యూజిక్ వినిపిస్తుంది. బుల్లితెరకు గ్లామరస్ ని తెచ్చి పెట్టిన తొలి యాంకర్ ఉదయభాను అనడంలో అతిశయోక్తి లేదు. కళ్ళల్లో మ్యాజిక్, నడిస్తే మ్యూజిక్, ఆమె మాట్లాడితే మెస్మెరైజ్, అందం, అభినయం రెండూ ఆమె సొంతం.