సురేఖ వాణి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అదేవిధంగా ఈమె హాట్ ఫోటోలు కూడా ఫుల్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బుల్లి తెర నుండి వెండితెరకు చేరి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.