ఓ సినిమా సూపర్ హిట్ అయితే ఆ కథను ఇతర బాషలలో రీమేక్ చేయడమో లేదో డబ్ చేయడమో ఇండస్ట్రీలో ఎప్పటినుండో వస్తున్న పద్దతే. ఈ క్రమంలో సక్సెస్ ను సాధించిన కొన్ని వందల చిత్రాలు పలు భాషల్లో రీమేక్ అవుతూ వున్నాయి. తాజాగా తమిళ్ లో సూపర్ హిట్ ను అందుకున్న "విక్రమ్ వేద" ను కూడా రీమేక్ చేసేందుకు బాలీవుడ్ రెడీ అయిన విషయం తెలిసిందే.