రంగుల ప్రపంచం అనే సినీ జీవితంలోకి ఎంతో మంది తారలు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే కృషితో, పట్టుదలతో తమ నటనా ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించి వారి మనసుల్లో చెరగని ముద్ర వేసి సినీ చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారిలో ఒకరు నటి అనుష్క శెట్టి. హీరోయిన్ అనగానే గుర్తొచ్చేది గ్లామర్.