'శ్యామ్ సింగ రాయ్' సినిమా కోసం ఇటీవల సారధి స్టూడియోలో ఒక ప్రత్యేక సెట్ వేశారు. ఒకపక్క సెట్ లోనే కరోనా కేసులు వస్తున్నా నాని మాత్రం షూట్ కి బ్రేక్ ఇవ్వడానికి ఇష్టపడలేదు.కానీ ఈ రోజు షూట్ కి బ్రేక్ ఇవ్వక తప్పలేదు. 'శ్యామ్ సింగ రాయ్' సినిమా షూటింగ్ లో పాల్గొన్న వారిలో దాదాపు ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో సినిమా షూటింగ్ ను ఉన్నట్టు ఉండి రద్దు చేశారు..