17 ఏళ్ళ వయసులో కాకినాడ నుండి వచ్చిన యాంకర్ శ్యామల మొదట కెమెరా జీవితాన్ని సీరియల్స్ తోనే మొదలు పెట్టింది. అలా నెమ్మది నెమ్మదిగా అవకాశాలు పెంచుకుంటూ మా వూరి వంట, పట్టుకుంటే పట్టుచీర వంటి షోలతో యాంకర్ గా మారి తన టాలెంట్ తో దూసుకుపోతోంది.