ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ అంటే కుర్రకారుకు ఒక పిచ్చి. విజయ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారంటే నమ్మండి. విజయ్ చెప్పే ప్రతి డైలాగ్ కుర్రకారు హృదయాల్లో ఒక సంచలనముగా మారిపోతుంది. అంతలా విజయ్ వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాడు.