సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పేరుకి పంజాబీ అమ్మాయే అయినా మన తెలుగు భాష అంటే ఈమెకు మక్కువ ఎక్కువ.