కరోనా సంక్షోభం సమయంలో దేశ ప్రజలంతా అల్లాడిపోతున్నారు. దేవుడి ఇంతలా మానవాళిపై ఆగ్రహం చెందాడా అన్నట్లుగా కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పుడు కరోనా నియంత్రణ కోసం ఎంతోమంది వైద్య శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాలు అనేక మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం ఒక ప్రత్యామ్నాయం అయినప్పటికీ మిగతా చికిత్సా పద్దతుల కోసం అన్వేషిస్తున్నారు.