నందమూరి కుటుంబం అంటే ఇప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ గుర్తింపు ఊరికే రాలేదు. దీని వెనుక పెద్దాయన శ్రమ, అకుంఠిత దీక్ష, పని పట్ల అంకిత భావం ఇవన్నీ ఒక వంశం యొక్క గౌరవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి.