'డెడ్ లైన్' అనే అంతర్జాతీయ పబ్లిషింగ్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా 'ఆర్ఆర్ఆర్' విశేషాలపై తారక్ మాట్లాడాడు.ముఖ్యంగా సినిమా విడుదల గురించి మాట్లాడుతూ.." అక్టోబరులో ఈ సినిమాను రిలీజ్ చేయడం పట్ల తాము ఆశావహ దృక్పథంతోనే ఉన్నట్లు చెప్పాడు" ఎన్టీఆర్...