"కళ్ళకు నచ్చిన వారిని కనులు మూసి తెరిచేలోపు మరిచి పోవచ్చు". కానీ "మనసుకు నచ్చిన వారిని మరణం తర్వాత కూడా మరచిపోలేము". అది సాధ్యం కాదు కూడా. ఇదే అసలైన ప్రేమంటే. ఇలాంటి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం "ఈగ" . ప్రతిష్ఠాత్మక దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, సమంత హీరో హీరోయిన్ లు గా తెరకెక్కిన చిత్రం ఈగ .