ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇండ్రస్టీ లో..వాటితో పాటూ ప్రేమించుకొని విడిపోయిన జంటలు కొందరయితే.. పెళ్ళి పీటల దాకా వెళ్లి.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న నటులు కొంతమంది.. పెళ్లిపీటలవరకు వచ్చి విడిపోయిన నటీనటులు కూడా చాలామంది ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో..