కరోనా సెకండ్ వేవ్ తో దేశమంతా పోరాటం చేస్తున్న సమయంలో ఆ ఎఫెక్ట్ సినీపరిశ్రమపై కూడా పడింది. ఓ వైపు సినీ సెలబ్రిటీలు వరుసగా కోవిడ్ భారిన పడుతుండడంతో ఎక్కడ షూటింగ్స్ అక్కడ ఆగిపోయాయి. ఇదిలా ఉండగా సీనియర్ హీరో నాగార్జున లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రవీణ్ సత్తారు తో ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.