సినీమా పరిశ్రమ చరిత్రలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఇక్కడ రాణించాలంటే రాసిపెట్టుండాలి. ప్రతిభతో పాటు ఎంతో కొంత అదృష్టం కూడా ఉండాలి. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి ఇక్కడ సూపర్ స్టార్ లు గా ఎదిగిన వారున్నారు. అలాగే ఎంత సినీ నేపథ్యం ఉన్నా అదృష్టం కలిసి రాక వెనుదిరిగిన తారలు ఉన్నారు. అలాగే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి.